ETV Bharat / city

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ - Megastar Chiranjeevi voice note on politics

Megastar Chiranjeevi on politics
Megastar Chiranjeevi on politics
author img

By

Published : Sep 20, 2022, 1:29 PM IST

Updated : Sep 20, 2022, 2:14 PM IST

13:28 September 20

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్

Chiru tweet: రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని, కానీ రాజకీయం మాత్రం తన నుంచి దూరం కాలేదని ట్విటర్​ ద్వారా వాఖ్యానించారు. ఈ మేరకు 10 సెకన్ల ఆడియో ఫైల్ ను తన ట్విటర్ ఖాతాలో మెగాస్టార్ పోస్టు చేశారు. అయితే ఈ వాఖ్యలు తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ లోని డైలాగులని పలువురు భావిస్తున్నారు. మరోవైపు చిరు మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిరు నటించిన గాడ్‌ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 20, 2022, 2:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.