ETV Bharat / city

విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ మద్దతు - protest against vizag steel plant privatization

ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కాపాడుకుందామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. స్టీల్​ప్లాంట్​ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా పోరాడాలన్నారు. ఈ మేరకు ఏపీలో జరుగుతున్న ఉద్యమానికి ట్విటర్ వేదికగా మద్దతు ప్రకటించారు.

megastar-chiranjeevi-extending-support-to-visakha-steel-plant-agitation
విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ మద్దతు
author img

By

Published : Mar 10, 2021, 9:29 PM IST

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. ఆ పరిశ్రమ ఆంధ్రుల త్యాగాలకు గుర్తు అని అన్నారు.

  • Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions.

    With a Steely resolve,
    Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim

    — Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విశాఖ ఉక్కు రక్షణకు ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పోరాడాలని చిరంజీవి అన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీలకతీతంగా కలిసి రావాలని ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: బడ్జెట్ సమావేశాలకు తగు నివేదికలతో సిద్ధం కావాలి: సీఎస్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.