ETV Bharat / city

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్​ కలర్ పట్టాదార్ పాస్​బుక్​: కేసీఆర్​ - రెవెన్యూ చట్టం

kcr
kcr
author img

By

Published : Sep 23, 2020, 10:27 PM IST

Updated : Sep 23, 2020, 11:00 PM IST

22:26 September 23

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్​ కలర్ పట్టాదార్ పాస్​బుక్​ : కేసీఆర్​

దేశంలో తొలిసారిగా వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్ జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.  

ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. భూ వివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించడం, వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు కేసీఆర్​ చెప్పారు.  

Last Updated : Sep 23, 2020, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.