ETV Bharat / city

Maoist Savitri surrender: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత - Maoist leader Savitri surrendered

Maoist Leader Savitri surrenders : కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా వ్యవహరిస్తున్న మావోయిస్ట్​ అగ్రనేత సావిత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది.

Maoist surrender
మావోయిస్టు లొంగిపాటు
author img

By

Published : Sep 21, 2022, 12:53 PM IST

Updated : Sep 21, 2022, 12:58 PM IST

Maoist Leader Savitri surrenders : మరో మావోయిస్టు అగ్రనేత పోలీసులకు లొంగిపోయారు. కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా వ్యవహరించే సావిత్రి పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈమె 1994లో దళం సభ్యురాలుగా చేరింది. అయితే గతేడాది తన కుమారుడు రంజిత్​ సైతం పోలీసులకు లొంగిపోయాడు. ఆమె లొంగిపాటుతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది.

ఈమె మావోయిస్టు దండకారణ్య కమిటీ సెక్రటరీ, డెేంజరస్​ రామన్న భార్య. అయితే 1994లో రామన్న.. దళం సభ్యురాలైన సావిత్రిని వివాహం చేసుకున్నాడు. మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో మోస్ట్​వాంటెడ్​ జాబితాలో ఉన్నాడు. ఇతనిపై గతంలో పోలీసులు రూ.40లక్షల రివార్డును ప్రకటించారు. కానీ 2019లో గుండెపోటుతో ఛత్తీస్​గఢ్​ అడవుల్లో ప్రాణాలను విడిచాడు.

  1. ఇవీ చదవండి.. యూట్యూబ్​లో చూసి నకిలీ కరెన్సీ ప్రింటింగ్.. అంతలోనే..!
  2. భారత సైన్యంలో సమూల మార్పులు.. ఇక అవన్నీ మాయం!

Last Updated : Sep 21, 2022, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.