ఇవీచూడండి: భద్రాద్రి రాముడి కల్యాణం వీక్షించేందుకు ఆన్లైన్ టికెట్లు
'రాజధాని కోసం మేమిస్తే.. ఇళ్ల స్థలాలుగా మీరిస్తారా!' - AP CAPITAL NEWS
ఏపీ రాజధాని కోసం తాము ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడమేంటని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 75వ రోజు రాజధాని రైతులు, మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారు. మందడంలో రహదారిపైనే వంటా వార్పూ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే వరకు ఉద్యమం ఉద్ధృతమవుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
'రాజధాని కోసం మేమిస్తే.. ఇళ్ల స్థలాలుగా మీరిస్తారా!'