జంటనగరాల్లో వరద ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ఒక్కో రహదారి ఓ కాలువలా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సికింద్రాబాద్ హస్మత్‌పేట్ అంజయ్యనగర్‌లోని బోయిన్ చెరువులో ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. నీటి ఉద్ధృతికి కొంతదూరం కొట్టుకుపోయాక... స్థానికులు గమనించి కాపాడారు.
ఇదీ చూడండి: హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం... భయాందోళనలో ప్రజలు