cremation in house: ఏపీలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడులో ఓ మహిళ మరణించింది. అయితే గ్రామంలోని హిందూ శ్మశానవాటిక ఆక్రమణకు గురవ్వటంతో భార్య మృతదేహం ఖననం కోసం ఆమె భర్త సత్యనారాయణ ఇంట్లోనే చితి పేర్చారు. ఘటనపై గ్రామస్థులు.. పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలని సత్యనారాయణకు సూచించగా తిరిగి అక్కడికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి: Train on road: రోడ్లపై పరుగెడుతున్న రైలు.. ఆశ్చర్యపోయిన ప్రజలు
IMD Director F2F: వేసవి కాలం కురిసే వర్షాలతో పిడుగులు పడే అవకాశం: ఐఎండీ