ETV Bharat / city

ఆగస్టు 4నుంచి 9వరకు మహానంది ఆలయం మూసివేత - మహానంది ఆలయం మూసివేత

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద దేవాలయమైన మహానంది అలయాన్ని... ఆగస్టు 4 నుంచి ఆరు రోజుల పాటు మూసివేయనున్నారు. ఆలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా సోకటంతో ఆలయాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

mahanadi
mahanadi
author img

By

Published : Aug 4, 2020, 2:25 PM IST

కర్నూలు జిల్లాలోని ప్రసిద్ద దేవాలయమైన మహానంది అలయాన్ని... ఆగస్టు 4 నుంచి 9వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఆలయంలో పని చేసే ఆరుగురికి కరోనా సోకటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.