ETV Bharat / city

ప్రభుత్వ ఖజానాకు చేరిన రూ.42 కోట్లు

అనధికార, అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 4లక్షల 17 వేల 172 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.

Lrs Status in Telangana state
ప్రభుత్వ ఖజానాకు చేరిన 42 కోట్లు
author img

By

Published : Sep 25, 2020, 4:43 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. స్థల క్రమబద్దీకరణ కోసం ఇప్పటి వరకు 4లక్షల 17 వేల 172 దరఖాస్తులు వచ్చాయి. పురపాలికల నుంచి లక్షా 70 వేల 414, గ్రామ పంచాయతీల నుంచి లక్షా 54 వేల 762, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 91 వేల 996 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు 42 కోట్ల 36 లక్షల ఆదాయం సమకూరింది.

ఇవీచూడండి: ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.