ETV Bharat / city

పెద్ద అంబర్​పేట్​లో అగ్నికి ఆహుతైన లారీ - lorry fire accident at pedda amberpet

రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్​పేట్ జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. సాంకేతిక కారణాలతో స్టీరింగ్ లాక్​ కావడం వల్ల విభాగినిని ఢీకొట్టి నిప్పు రవ్వలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు.

పెద్ద అంబర్​పేట్​లో అగ్నికి ఆహుతైన లారీ
పెద్ద అంబర్​పేట్​లో అగ్నికి ఆహుతైన లారీ
author img

By

Published : Dec 11, 2019, 11:17 PM IST

రంగారెడ్డి జిల్లాలో నడిరోడ్డుపై ఓ లారీ కాలిపోయింది. హయత్​నగర్ నుంచి అబ్దుల్లాపూర్​మెట్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ పెద్దఅంబర్​పేట్​ సమీపంలోకి రాగానే సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా ఆగిపోయింది. వెంటనే స్టీరింగ్ లాక్ కావడం వల్ల వాహనం అదుపు తప్పి విభాగిని ఢీకొట్టి కుడివైపు రోడ్డు మీదకి దూసుకుపోయింది. ఆ వేగానికి లారీ ముందు చక్రాలు ఊడిపోయాయి. వాహనం ముందు భాగం రోడ్డుపై రుద్దుకుంటూ వెళ్ళడం వల్ల నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు. ఘటన సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.

పెద్ద అంబర్​పేట్​లో అగ్నికి ఆహుతైన లారీ

ఇదీ చూడండి: డ్రోన్​తో తీసిన మానేరు అందాలు.. మీరూ చూడండి!

Intro:హైదరాబాద్ : సాంకేతిక కారణాలతో నడుస్తున్న టిప్పర్ లారీ ఇంజన్ ఒక్కసారిగా ఆగి పోవడం ఇంతలో స్టీరింగ్ లాక్ కావడంతో అదుపు తప్పి వాహనం విభాగిణిని ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు రావడంతో వాహనం కాలిపోయింది. హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ పెద్ద అంబర్పేట్ శివారులో జాతీ యరహదారిపై లోకి రాగానే సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా ఆగిపోయింది వెంటనే స్టీరింగ్ లాక్ కావడంతో వాహనం అదుపు తప్పి విభాగిని ఢీకొట్టి కుడివైపు రోడ్డు మీదకి దూసుకుపోయింది వాహనం వేగం ఎక్కువ ఉండడంతో దాని ముందు చక్రాలు ఊడిపోయాయి. ఆ సమయంలో వాహనం ముందు భాగం రోడ్డుపై రుద్దుకుంటూ వేళ్ళడంతో వచ్చిన నిప్పు రవ్వల కారణంగా మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ రాము ప్రమాదం నుంచి బయటపడ్డ, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు, అప్పటికే లారీ టైర్లు పూర్తిగా కాలిపోవడంతో డివైడర్ ను దాటి కుడి వైపు దూసుకు పోయిన సమయంలో ఎదురుగా ఇలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది లారీ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Body:TG_Hyd_57_11_Lorry Fire Accident_Av_TS10012Conclusion:TG_Hyd_57_11_Lorry Fire Accident_Av_TS10012

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.