FIRE IN LORRY: ఏపీ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద లారీలో నుంచి మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్కతాకు సోప్ ఆయిల్ లోడుతో వెళ్తున్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనవసర సిజేరియన్లు అరికట్టండి: హరీశ్ రావు
టెక్స్టైల్ మిల్లులో మంటలు.. లక్షలు విలువచేసే వస్త్రాలు దగ్ధం