ఇదీ చదవండి: విశ్వవిద్యాలయాల్లో బోధన ఖాళీలు త్వరలో భర్తీ: సబితా
తిరుమలలో ఘనంగా శ్రీ వారి వార్షిక తెప్పోత్సవాలు - తితిదే ముఖ్యంశాలు
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ రామ చంద్రమూర్తి అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. కరోనా వల్ల పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. భక్తులు భౌతికదూరం పాటించేలా పుష్కరిణిలో ఏర్పాట్లు చేశారు.
తిరుమలలో ఘనంగా శ్రీ వారి వార్షిక తెప్పోత్సవాలు