ETV Bharat / city

లోకేశ్​ను గృహనిర్బంధం చేసిన పోలీసులు

author img

By

Published : Jan 10, 2020, 7:45 PM IST

గుంటూరు జిల్లా ఖాజా టోల్‌ప్లాజా దగ్గర తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మరో నేత కళా వెంకట్రావులను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేస్తున్నాం అంటూ లోకేశ్​కు నోటీసులు ఇచ్చారు. తను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరినీ రెచ్చగొట్టేందుకు యత్నించలేదని పోలీసులకు లోకేశ్‌ తెలిపారు. ఒంగోలు పర్యటనకు వెళ్లి వస్తున్నానని లోకేశ్‌ చెప్పగా.. ఆయన్ను అదుపులోకి తీసుకొని... ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. లోకేశ్, కళా వెంకట్రావును గృహనిర్బంధం చేశారు.

లోకేశ్​ను గృహనిర్బంధం చేసిన పోలీసులు
లోకేశ్​ను గృహనిర్బంధం చేసిన పోలీసులు

ఇదీ చదవండి:

లోకేశ్​ను గృహనిర్బంధం చేసిన పోలీసులు

రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధరణ కమిటీ

ఇదీ చదవండి:

లోకేశ్​ను గృహనిర్బంధం చేసిన పోలీసులు

రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధరణ కమిటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.