తుళ్లూరులో మహిళలపై జరిగిన పోలీసుల దౌర్జన్యకాండపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళలపై పోలీసులు దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు రేపు అమరావతి ప్రాంతంలో మహిళా కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ మేరకు కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు. నిజ నిర్ధరణ బృందాన్ని అమరావతికి పంపుతున్నట్లు రేఖా శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధరణ కమిటీ - updates on amravathi issue
రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్
15:22 January 10
రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్
15:22 January 10
రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్
తుళ్లూరులో మహిళలపై జరిగిన పోలీసుల దౌర్జన్యకాండపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళలపై పోలీసులు దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు రేపు అమరావతి ప్రాంతంలో మహిళా కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ మేరకు కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు. నిజ నిర్ధరణ బృందాన్ని అమరావతికి పంపుతున్నట్లు రేఖా శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Intro:Body:Conclusion:
Last Updated : Jan 10, 2020, 4:27 PM IST