- తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వీట్లు, విందులు పెట్టుకున్నారు: షర్మిల
- మరోసారి సమావేశమై కృష్ణా జలాల సమస్యపై ఎందుకు చర్చించరు: షర్మిల
- రెండు నిమిషాలు కూర్చుని సమస్య పరిష్కరించుకోలేరా
- సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుంది
- సమస్య పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదు
- న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టును వదులుకోం: షర్మిల
- ఇతర ప్రాంతానికి చెందిన నీటి చుక్కను కూడా మే తీసుకోం: షర్మిల
- రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే మా సిద్ధాంతం: షర్మిల
- ఎంతోమంది నేతలకు వైఎస్‌ఆర్ రాజకీయ భిక్షపెట్టారు: షర్మిల
- వైఎస్‌ఆర్‌ను తిడుతుంటే ఈ కాంగ్రెస్ నేతలు చప్పుడు చేయటం లేదు
- ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌ఆర్ పేరు కూడా ఉచ్ఛరించే అర్హత లేదు
- వైఎస్‌ఆర్ అసలైన వారసులం మేమే: షర్మిల
- నేటి నుంచి 100 రోజుల తర్వాత పాదయాత్ర కూడా చేస్తా: షర్మిల
LIVE UPDATES: న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టును వదులుకోం: షర్మిల - YSRTP
18:55 July 08
న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టును వదులుకోం: షర్మిల
18:09 July 08
వైఎస్‌ఆర్ రాజకీయాలకతీతంగా సాయం చేశారు: షర్మిల
- వైఎస్‌ఆర్ చెరగని చిరునవ్వు.. కోట్లాది ప్రజల్లో నిలిచిన సంక్షేమ సంతకం: షర్మిల
- వైఎస్‌ఆర్ రాజకీయాలకతీతంగా సాయం చేశారు: షర్మిల
- వైఎస్‌ఆర్ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందదాయకం: షర్మిల
- సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ: షర్మిల
- సమానత్వం, స్వయం సమృద్ధి, సంక్షేమం..పార్టీ సిద్ధాంతం: షర్మిల
- రాష్ట్రంలో ఇవాళ్టికి కూడా పేదరికం పోలేదు: షర్మిల
- పేదరికం నుంచి బయటపడింది అంటే.. కేసీఆర్ కుటుంబమే: షర్మిల
- తెలంగాణలో ఇప్పటికీ వైఎస్‌ఆర్ పాలనను తలచుకుంటున్నారు: షర్మిల
- కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుంటే ఎంతో మందికి భరోసా ఉండేది: షర్మిల
- సంక్షేమ పాలనలో కేసీఆర్ విఫలమయ్యారు: షర్మిల
- కేసీఆర్ సంక్షేమమంటే గారడిమాటల గొప్పలు..చేతికి చిప్పలు: షర్మిల
- పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం: షర్మిల
- ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ వాగ్దానం చేశారు: షర్మిల
- ఇప్పటివరకు ప్రకటనలు లేవు..ఉద్యోగాలు రావు: షర్మిల
17:47 July 08
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయమ్మ
17:39 July 08

17:31 July 08
వైఎస్‌ఆర్ రాకతో తుపాకుల మోతలు, వలసలు ఆగిపోయాయి: విజయమ్మ
తెలంగాణలో వైఎస్‌ఆర్ పాలనకు పునాదులు పడబోతున్నాయి: విజయమ్మ
తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల: విజయమ్మ
తండ్రి ఆశయాల సాధనం కోసం మీముందుకు వస్తోంది: విజయమ్మ
మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుంది: విజయమ్మ
మీ కుటుంబసభ్యురాలిగా అక్కున చేర్చుకోండి: విజయమ్మ
17:13 July 08
వైఎస్‌ఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులు ఇప్పటివరకు పూర్తి కాలేదు: విజయమ్మ
- నాయకుడంటే వైఎస్‌ఆర్‌లా ఉండాలి: విజయమ్మ
- శత్రువులైనా..ప్రత్యర్థులైనా వైఎస్‌ఆర్‌ను అభిమానించారు: విజయమ్మ
- నాయకుడంటే తన వాళ్ల కష్టాలు..నష్టాలను భరించేవాడు: విజయమ్మ
- ప్రజల బతుకు కోరేవాడే నిజమైన నాయకుడు: విజయమ్మ
- అలాంటి నాయకుడు వైఎస్‌ఆర్: విజయమ్మ
- అన్ని వర్గాల వారి సమస్యలు, కష్టాలు పరిష్కరించేవాడే అసలైన నాయకుడు: విజయమ్మ
- వైఎస్‌ఆర్ జనం కోసం జీవించారు: విజయమ్మ
- తెలంగాణలో వైఎస్‌ఆర్ కోసం ప్రాణాలు విడిచినవారున్నారు: విజయమ్మ
- వైఎస్‌ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు: విజయమ్మ
- జగన్, షర్మిల వైఎస్ ఆత్మీయత, హావభావాలు పుణికిపుచ్చుకున్నారు: విజయమ్మ
- జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాలు, పార్టీలకు ప్రతినిధులు: విజయమ్మ
- తెలంగాణలో వైఎస్‌ఆర్ పాలనకు పునాదులు పడబోతున్నాయి: విజయమ్మ
17:07 July 08
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభోత్సవం
- హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభోత్సవం
- రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్‌లో వైఎస్‌ఆర్‌టీపీ ఆవిర్భావ సభ
- పార్టీ జెండా ఆవిష్కరించి, విధివిధానాలు ప్రకటించనున్న షర్మిల
- వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన షర్మిల, విజయమ్మ