ETV Bharat / city

White Challenge: 'రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో డ్రగ్స్ వ్యాపారాల్లో పెద్దల హస్తం' - LIVE PAGE OF WHITE CHALLENGE BETWEEN

WHITE CHALLENGE
WHITE CHALLENGE
author img

By

Published : Sep 20, 2021, 12:15 PM IST

Updated : Sep 20, 2021, 1:07 PM IST

13:04 September 20

రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలో డ్రగ్స్ వ్యాపారాల్లో పెద్దల హస్తం: రేవంత్

గుడుంబా, మాదకద్రవ్యాల వ్యాపారాల్లో పెద్దల హస్తం: రేవంత్

అకున్ సబర్వాల్‌ను సిట్ అధికారిగా నియమించారు: రేవంత్

విచారణ మధ్యలో అకున్ సబర్వాల్‌ను బదిలీ చేశారు: రేవంత్‌

డ్రగ్స్ అమ్మకాలకు పబ్‌లు కేంద్రాలుగా మారాయి: రేవంత్‌రెడ్డి

పబ్‌ల వెనుక ఇతర రాష్ట్రాలు, దేశాల శక్తులు: రేవంత్‌రెడ్డి

చీకటి సామ్రాజ్యాన్ని ఛేదించాలని చెప్పాం: రేవంత్‌రెడ్డి

ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది: రేవంత్ 

డ్రగ్స్‌పై 2017లో హైకోర్టులో పిల్ దాఖలు చేశాను: రేవంత్‌రెడ్డి

12:16 September 20

  • హైదరాబాద్‌: గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద రేవంత్‌ ధర్నా
  • హైదరాబాద్‌: గన్‌పార్క్ వద్ద బైఠాయించిన కాంగ్రెస్‌ శ్రేణులు
  • రేవంత్ వైట్ ఛాలెంజ్‌ను కేటీఆర్ స్వీకరించాలంటూ కాంగ్రెస్ డిమాండ్
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు
  • రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్
  • రేవంత్ వైట్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన కొండా విశ్వేశ్వరరెడ్డి
  • గన్‌పార్క్ వద్దకు చేరుకున్న కొండా విశ్వేశ్వరరెడ్డి
  • డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అంటూ విశ్వేశ్వరరెడ్డి వర్గీయుల బ్యానర్లు
  • వైట్ ఛాలెంజ్‌లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్దామన్న రేవంత్
  • డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామన్న రేవంత్‌
  • డ్రగ్స్ వాడట్లేదని స్వచ్ఛందంగా నిరూపించుకుందామన్న రేవంత్‌

12:04 September 20

లైవ్ అప్​డేట్స్

  • హైదరాబాద్‌: గన్‌పార్క్ చేరుకున్న రేవంత్‌రెడ్డి
  • రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

  • గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న విశ్వేశ్వరరెడ్డి
  • రేవంత్ వైట్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా: కొండా విశ్వేశ్వర రెడ్డి
  • రేవంత్ వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించా: కొండా విశ్వేశ్వరరెడ్డి
  • మంత్రి కేటీఆర్ స్వీకరించి వస్తే బాగుండేది: విశ్వేశ్వరరెడ్డి
  • కేటీఆర్ స్వీకరించకపోవడం దురదృష్టకరం: విశ్వేశ్వరరెడ్డి
  • డ్రగ్స్ వల్లే హత్యాచారాలు, అఘాయిత్యాలు: విశ్వేశ్వరరెడ్డి
  • ఎన్నికల్లో డ్రగ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయాలి: విశ్వేశ్వరరెడ్డి
  • రేవంత్ సూచనతో మరో ఇద్దరికి సవాల్ విసురుతున్నా: కొండా
  • బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు నా వైట్ ఛాలెంజ్: కొండా

సంబంధిత కథనాలు:

Last Updated : Sep 20, 2021, 1:07 PM IST

For All Latest Updates

TAGGED:

LIVE PAGE
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.