హైదరాబాద్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లో లిటిల్ ఛాంపియన్ తెలంగాణ పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. చిన్నారులకు ఫ్యాషన్ రంగంపై మక్కువ పెంచేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాంప్‌వాక్ చేసి చూపరులను ఆకట్టుకున్నారు.
90 మంది చిన్నారులు మోడ్రన్, సంప్రదాయ దుస్తుల్లో ధరించి ఈ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ దశల్లో నిర్వహించిన ఈ షోలో కొంతమందిని ఎంపిక చేసి... మార్చిలో ఫైనల్ వేడుకలు జరుపుతామని నిర్వహకులు తెలిపారు.
ఇవీ చూడండి: ర్యాంప్‌పై తళుక్కుమన్న బుల్లితారలు..!