ETV Bharat / city

చిరుత సంచారం...భయాందోళనలో స్థానికులు - అనంతలో చిరుత సంచారం తాజా వార్తలు

ఏపీలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురంలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎస్సీ కాలనీ శివారులోని కొండ ప్రాంతంలో పొదల మాటున కొంత మంది యువకులు చిరుతను గుర్తించటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

chirutha
చిరుత సంచారం...భయాందోళనలో స్థానికులు
author img

By

Published : Dec 1, 2020, 11:32 PM IST

చిరుత సంచారంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ కాలనీ శివారులోని కొండ ప్రాంతంలో పొదల మాటున దాగి ఉన్న చిరుతను కొంత మంది యువకులు సెల్​ఫోన్లలో బంధించారు.

ఆ దృశ్యాలు స్థానికంగా వైరల్ అయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.

చిరుత సంచారం...భయాందోళనలో స్థానికులు

ఇవీచూడండి: 'కరోనా నియంత్రణకు విపత్తుల ప్రణాళిక అమలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.