ETV Bharat / city

పిల్లలకు రక్షణ కవచాలుగా మారిన చీరలు...

భారతీయ సంప్రదాయంతో పాటు, స్త్రీల అందాన్ని పెంచి ఎంతో ఆకర్షణగా నిలిచే చీరలు... నేడు పిల్లలకు రక్షణ కవచాలుగా కూడా మారాయి. కొవిడ్​ నుంచి పిల్లలను కాపాడుకునేందుకు చీరలను తెరలుగా కట్టి బోధిస్తున్నారు... ఏపీలోని ఓ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ఈ వినూత్న పద్ధతి అందర్నీ ఆకర్షించటంతో పాటు... టీచర్ల ఆలోచనను మెచ్చుకుంటున్నారు.

sarees as corona shields
పిల్లలకు రక్షక కవచాలుగా మారిన చీరలు...
author img

By

Published : Nov 5, 2020, 9:27 AM IST

పిల్లలకు కరోనా నుంచి కాపాడే రక్షణ కవచాలుగా మారాయి చీరలు. కొవిడ్​ కారణంగా నిలిపి వేసిన పాఠశాలలు తిరిగి ప్రభుత్వ అనుమతులతో ప్రారంభింనున్నారు. ఈ క్రమంలో పిల్లలు భౌతిక దూరంలో పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా వినూత్నన ఆలోచన చేశారు ఆంధ్రప్రదేశ్​లో కర్నూలు జిల్లా గడివేముల జిల్లా ఉర్దూ ఉన్నత పాఠశాల యాజమాన్యం.

విద్యార్ధుల మధ్య చీరలు కట్టి.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠాలు చెబుతున్నారు. ఈ ఆలోచన అందర్ని ఆకర్షించటంతో పాటు... పలువురు ఉపాధ్యాయులను ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండీ: టీఎస్​బీపాస్ ప్రారంభానికి రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.