ETV Bharat / city

ప్రశాంత్​ తండ్రితో ఫోన్​లో మాట్లాడిన మంత్రి కేటీఆర్​

author img

By

Published : Nov 19, 2019, 6:50 PM IST

Updated : Nov 20, 2019, 12:32 AM IST

పాక్​ చెరలో ఉన్న ప్రశాంత్​ను దేశానికి రప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని కూకట్​పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. ప్రశాంత్​ తండ్రి బాబురావును పరామర్శించి ధైర్యం చెప్పారు. బాబురావుతో మంత్రి కేటీఆర్​ ఫోన్​లో మాట్లాడారు.

ప్రశాంత్​ తండ్రితో ఫోన్​లో మాట్లాడిన మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​ కూకట్​పల్లిలోని కేపీహెచ్​బీ కాలనీ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి పాకిస్థాన్ పోలీసుల చేతిలో ఇరుకున్న విషయం తెలిసిందే. కూకట్​పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రశాంత్ ఇంటికి వెళ్లి అతని తండ్రి బాబురావును పరామర్శించారు. మంత్రి కేటీఆర్​తో ఫోన్​లో మాట్లాడించారు.

ప్రశాంత్​ను దేశానికి రప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఇప్పటికే ప్రశాంత్​ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణారావు తెలిపారు.

ప్రశాంత్​ తండ్రితో ఫోన్​లో మాట్లాడిన మంత్రి కేటీఆర్​

ఇవీ చూడండి: "ప్రశాంత్ ప్రేమ విఫలమై డిప్రెషన్​లో ఉన్నాడు"

Intro:TG_HYD_42_19_PRASHANTH FATHER MLA PARAMARSHA_AV_TS10010

Kukatpally vishnu 9154945201

( ) కూకట్పల్లి kphb కాలనీ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి పాకిస్తాన్ పోలీసుల చేతిలో ఇరుకున్న విషయం తెలిసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రశాంత్ ఇంటికి వెళ్లి అబ్బాయి తండ్రి బాబు రావు ను పరామర్శించారు .పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తో ఫోన్లో మాట్లాడించారు. ప్రశాంత్ ను పాకిస్తాన్ నుంచి దేశానికి రప్పించే బాధ్యత ను తాము తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పడవద్దు అని ధైర్యం చెప్పారు. ఇప్పటికే ప్రశాంత్ ను తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణారావు తెలిపారు.Body:HhConclusion:Hh
Last Updated : Nov 20, 2019, 12:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.