ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై తీర్మానం చేయనున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పురపాలికలు, గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలుపై తీర్మానం చేసే విధంగా చట్టం తీసుకురానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం సమర్థంగా అమలు చేసేందుకు నెటిజన్ల నుంచి మంత్రి సూచనలు కోరారు.
-
Hon’ble CM decided that single use plastic will be banned in Telangana. Next cabinet will resolve to implement across all municipalities and villages
— KTR (@KTRTRS) October 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
I invite suggestions for effective implementation from environmentally conscious citizens 🙏 https://t.co/Cfpmsp6Oum
">Hon’ble CM decided that single use plastic will be banned in Telangana. Next cabinet will resolve to implement across all municipalities and villages
— KTR (@KTRTRS) October 10, 2019
I invite suggestions for effective implementation from environmentally conscious citizens 🙏 https://t.co/Cfpmsp6OumHon’ble CM decided that single use plastic will be banned in Telangana. Next cabinet will resolve to implement across all municipalities and villages
— KTR (@KTRTRS) October 10, 2019
I invite suggestions for effective implementation from environmentally conscious citizens 🙏 https://t.co/Cfpmsp6Oum