ETV Bharat / city

'భోజనానికి బదులు భజనా?'.. ప్రధాని మోదీపై కేటీఆర్ సెటైర్.. - కేటీఆర్ టుడే ట్వీట్

KTR Today Tweet: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో పౌష్టికాహార లోపం పై చేసిన ప్రసంగంలో భోజనం అనడానికి బదులు భజన అన్న మాటకు మంత్రి కేటీఆర్ స్పందించారు. టెలిప్రాంప్టర్‌ తప్పు అయ్యి ఉంటుందని భావిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

KTR
KTR
author img

By

Published : Aug 31, 2022, 5:19 PM IST

Updated : Aug 31, 2022, 5:26 PM IST

KTR Today Tweet: రాష్ట్ర రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై ట్విటర్​లో సెటైర్ వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో పౌష్టికాహార లోపం పై చేసిన ప్రసంగంలో భోజనం అనడానికి బదులు భజన అన్న మాటకు కేటీఆర్ స్పందించారు. టెలిప్రాంప్టర్‌ తప్పు అయ్యి ఉంటుందని భావిస్తున్నానని ట్వీట్‌ చేశారు. ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 101వ స్థానంలో ఉందని... ఇలాంటి సమయంలో పౌష్టికాహార లోపంపై దృష్టి సారించాలి కానీ... ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యపై కాదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

  • Bhajan as a solution for Malnutrition! That too coming from PM!

    I seriously hope it was a teleprompter typo where Bhojan was typed in as Bhajan

    India is ranked at 101/116 on the global hunger index & we need immediate focus & solution for malnutrition, not these comic capers

    — KTR (@KTRTRS) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : Aug 31, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.