కేసీఆర్ ఆరోగ్యంపై.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని చాలా మంది నుంచి సందేశాలు పంపుతున్నారని తెలిపారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరగానే కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
Hon’ble CM KCR Garu has tested positive for COVID with mild symptoms. He is currently isolated & being monitored by doctors
— KTR (@KTRTRS) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Been receiving a lot of messages with concern for his well-being. He is a gritty man & a fighter. Am sure he will recover soon with all of your prayers 🙏
">Hon’ble CM KCR Garu has tested positive for COVID with mild symptoms. He is currently isolated & being monitored by doctors
— KTR (@KTRTRS) April 19, 2021
Been receiving a lot of messages with concern for his well-being. He is a gritty man & a fighter. Am sure he will recover soon with all of your prayers 🙏Hon’ble CM KCR Garu has tested positive for COVID with mild symptoms. He is currently isolated & being monitored by doctors
— KTR (@KTRTRS) April 19, 2021
Been receiving a lot of messages with concern for his well-being. He is a gritty man & a fighter. Am sure he will recover soon with all of your prayers 🙏
కేసీఆర్‌కు కరోనా అని తెలిసి ఆందోళనకు గురయ్యానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు. సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
-
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసి ఆందోళన కు గురవుతున్నాను.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను
వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
">గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసి ఆందోళన కు గురవుతున్నాను.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 19, 2021
వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను
వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసి ఆందోళన కు గురవుతున్నాను.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 19, 2021
వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను
వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. కోట్లాది తెలంగాణ ప్రజల దీవెనలతో సీఎం కోలుకుంటారని పేర్కొన్నారు.
-
మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. కేసీఆర్ గారి క్రమశిక్షణ, ఆయన మనో స్థైర్యం చాలా గొప్పవి. కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నా.
— Harish Rao Thanneeru (@trsharish) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. కేసీఆర్ గారి క్రమశిక్షణ, ఆయన మనో స్థైర్యం చాలా గొప్పవి. కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నా.
— Harish Rao Thanneeru (@trsharish) April 19, 2021మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. కేసీఆర్ గారి క్రమశిక్షణ, ఆయన మనో స్థైర్యం చాలా గొప్పవి. కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నా.
— Harish Rao Thanneeru (@trsharish) April 19, 2021
కరోనా బారినపడిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని పేర్కొన్నారు.
-
Wishing @TelanganaCMO KCR Garu a speedy recovery from COVID-19. My prayers are with him. Get well soon!
— N Chandrababu Naidu (@ncbn) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wishing @TelanganaCMO KCR Garu a speedy recovery from COVID-19. My prayers are with him. Get well soon!
— N Chandrababu Naidu (@ncbn) April 19, 2021Wishing @TelanganaCMO KCR Garu a speedy recovery from COVID-19. My prayers are with him. Get well soon!
— N Chandrababu Naidu (@ncbn) April 19, 2021
సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. కరోనాతో పోరాడే శక్తిని కేసీఆర్‌కు ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
-
Hoping for the speedy recovery of @TelanganaCMO. I pray to Allah that he grant shifa to him and the millions across our country who are suffering due to the pandemic. May Allah also give courage & patience to their families & caregivers https://t.co/x10uxfTUxY
— Asaduddin Owaisi (@asadowaisi) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hoping for the speedy recovery of @TelanganaCMO. I pray to Allah that he grant shifa to him and the millions across our country who are suffering due to the pandemic. May Allah also give courage & patience to their families & caregivers https://t.co/x10uxfTUxY
— Asaduddin Owaisi (@asadowaisi) April 19, 2021Hoping for the speedy recovery of @TelanganaCMO. I pray to Allah that he grant shifa to him and the millions across our country who are suffering due to the pandemic. May Allah also give courage & patience to their families & caregivers https://t.co/x10uxfTUxY
— Asaduddin Owaisi (@asadowaisi) April 19, 2021
అందరి ప్రార్థనలతో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకుంటారని ఎంపీ సంతోష్ ఆకాంక్షించారు. వైద్యుల బృందం సీఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు.
-
Though our beloved leader, CM Sri KCR garu tested positive for COVID, he is being well taken care of. We all are with him & a team of doctors are monitoring the situation. Most importantly he has all your prayers with him. We know he’s such a warrior and can come out of if this.
— Santosh Kumar J (@MPsantoshtrs) April 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Though our beloved leader, CM Sri KCR garu tested positive for COVID, he is being well taken care of. We all are with him & a team of doctors are monitoring the situation. Most importantly he has all your prayers with him. We know he’s such a warrior and can come out of if this.
— Santosh Kumar J (@MPsantoshtrs) April 19, 2021Though our beloved leader, CM Sri KCR garu tested positive for COVID, he is being well taken care of. We all are with him & a team of doctors are monitoring the situation. Most importantly he has all your prayers with him. We know he’s such a warrior and can come out of if this.
— Santosh Kumar J (@MPsantoshtrs) April 19, 2021
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారినపడినట్లు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఆయన ఫామ్‌హౌస్‌లో ఉన్నారన్నారు.
ఇవీచూడండి: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్