ETV Bharat / city

​​​​​​​ బాహుబలి లాంటి నేత మాకు అక్కర లేదు: కోదండరాం

​​​​​​​ తమ పార్టీకి బాహుబలి వంటి నాయకుడక్కర్లేదని ప్రజలే తమ బాహుబలులని, రేపటి తరానికి జనసమితి నుంచి నాయకత్వం ఎదుగుతుందనే విశ్వాసం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు.

kodandaram about tjs pleanary meeting
author img

By

Published : Jul 12, 2019, 3:51 PM IST

​​​​​​​ 'ప్రజల వద్దకు సమర్థంగా వెళ్లలేకపోయాం'

ఏడాదిపాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశామని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ప్రతిపక్షంగా ఐదేళ్లలో ప్రజలకు జరిగిన నష్టాలను వివరించడంలో, తమ ఆలోచనలను ప్రజలవద్దకు సమర్థంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యామన్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భవించి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా రేపు తొలి ప్లీనరీని జరుపుకోనుంది. హైదరాబాద్​ నాగోల్​లో జరగనున్న ఈ ప్లీనరీలో భవిష్యత్​ కార్యచరణపై చర్చిస్తామంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.