ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలోని కేఎల్యూ( కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం) విద్యాసంస్థల వీసీ ఎస్ఎస్.రెడ్డి మృతి చెందారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.
కేఎల్ యూనివర్సిటీ వీసీ ఎస్ఎస్.రెడ్డి గుండెపోటుతో మృతి - కృష్ణా జిల్లా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత కేఎల్ యూనివర్సిటీ వీసీ ఎస్ఎస్.రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు.
కేఎల్ యూనివర్సిటీ వీసీ ఎస్ఎస్.రెడ్డి గుండెపోటుతో మృతి