ETV Bharat / city

జీడిమెట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్​రెడ్డి పర్యటన - హైదరాబాద్​లో వరద ప్రభావిత ప్రాంతాలు

హైదరాబాద్​ జీడిమెట్లలోని ఫాక్స్​సాగర్​ చెరువును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పరిశీలించారు. చెరువుకు సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ, సుభాష్​నగర్​ కాలనీని సందర్శించారు. ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

kishan reddy jeedimetla tour
హైదరాబాద్​: జీkishan reddy jeedimetla tourడిమెట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్​రెడ్డి పర్యటన
author img

By

Published : Oct 22, 2020, 8:12 PM IST

Updated : Oct 22, 2020, 8:23 PM IST

జీడిమెట్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్​రెడ్డి పర్యటన

హైదరాబాద్​ జీడిమెట్ల ఫాక్స్​ సాగర్​ చెరువును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి సందర్శించారు. చెరువు పూర్తిగా నిండి ఎగువన ఉన్న ఉమామహేశ్వర కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకొంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం ఫాక్స్​సాగర్​ చెరువు దిగువున ఉన్న సుభాష్​నగర్​ కాలనీని పరిశీలించారు. కబ్జాకు గురైన చెరువు ప్రధాన నాలాను పరిశీలించారు. తక్షణమే చర్యలు చేపట్టాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇవీచూడండి: అవగాహన రాహిత్యంతోనే కేంద్రంపై విమర్శలు: కిషన్​రెడ్డి

Last Updated : Oct 22, 2020, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.