ETV Bharat / city

ఖైరతాబాద్​ మహాగణనాథుడి సేవలో కేసీఆర్​ కుటుంబం - మహాగణపతి

ఖైరతాబాద్ మహా గణపతిని ముఖ్యమంత్రి కేసీఆర్​ సతీమతి వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో ద్వాదశాధిత్యుని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఖైరతాబాద్​ మహాగణనాథుడి సేవలో కేసీఆర్​ కుటుంబం
author img

By

Published : Sep 9, 2019, 8:27 AM IST

ఖైరతాబాద్‌ మహాగణపతిని ముఖ్యమంత్రి కేసీఆర్​ సతీమతి, వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్‌ సహా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ద్వాదశాధిత్యుడిని దర్శించుకున్నారు. ఒక దశలో పోలీసులు ఈ రద్దీని నియత్రించేందుకు కొద్దిసేపు దర్శనం నిలిపివేశారు. మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఖైరతాబాద్​ మహాగణనాథుడి సేవలో కేసీఆర్​ కుటుంబం

ఇదీ చూడండి: ఓనమ్​ వేడుకల్లో అలనాటి 'కుమ్మత్తికాళి' కళకళలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.