సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో కొత్తగూడెం జట్టు విజయం సాధించింది. కేసీఆర్ కప్-2021 పేరిట నిర్వహించిన టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌కి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. క్రీడాకారుల సమక్షంలో కవిత కేక్ కట్ చేశారు.