ETV Bharat / city

తెలంగాణ ఎంసెట్​లో ఏపీ విద్యార్థికి మెుదటి ర్యాంకు - తెలంగాణ ఎంసెట్​

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కార్తికేయ మెుదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తికేయ జేఈఈ అడ్వాన్స్​ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాని... తాను మెుదటి ర్యాంకు సాధిస్తానని ఊహించలేదని తెలిపారు.

telangana eamcet
తెలంగాణ ఎంసెట్
author img

By

Published : Aug 26, 2021, 12:21 AM IST

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కార్తికేయ అనే విద్యార్థి మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఈ విజయం సాధిస్తానని తాను ఊహించలేదని, తల్లిదండ్రులు ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకులు బోధన వల్లే ఈ ర్యాంక్‌ సాధించానని కార్తికేయ తెలిపాడు. భవిష్యత్‌లో అబ్దుల్‌ కలాంలా పెద్ద శాస్త్రవేత్త కావాలనుకుంటున్నట్లు చెప్పాడు.

తెలంగాణ ఎంసెట్​లో ఏపీ విద్యార్థికి మెుదటి ర్యాంకు

ఇదీ చదవండి: 1న కేఆర్‌ఎంబీ భేటీకి తెలంగాణ హాజరు... అధికారులకు సీఎం దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.