జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ నెల 12 నుంచి 16 వరకు అమ్మవారి బ్రహోత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ను బ్రహోత్సవాలకు ఆహ్వానించారు.
![సీఎం, దేవాదాయశాఖ మంత్రికి జోగులాంబ బ్రహ్మోత్సవాల ఆహ్వానం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10546129_kcr.jpg)
బ్రహ్మోత్సవాల చివరి రోజున వసంతపంచమి నాడు అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఆలయ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్, ధర్మకర్త, అర్చకులు... ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందించారు.
ఇదీ చూడండి: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు జారీ