తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థ మంచి తీపికబురు తెలిపింది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రకియ అక్టోబరు 10 నుంచి ప్రారంభమైంది.
- విద్యుత్ శాఖలో ఖాళీల వివరాలు :
- జూనియర్ లైన్‌మెన్ : 2,500
- జూనియర్ పర్సనల్ ఆఫీసర్ : 25
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ : 500
మొత్తం ఖాళీలు : 3,025
- అర్హతలు:
ఐటీఐ (ఎలక్ట్రికల్), ఏదైనా డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణత. జూనియర్ లైన్‌మన్ పోస్టులకు పోల్ క్లైంబింగ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది.
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 10
- నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి