డీకే అరుణ గెలుపునకు కృషి చేస్తా...
కేసీఆర్ లోక్‌సభ సీటుఇవ్వలేదని ఎప్పుడు బాధపడలేదని జితేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టికెట్ ఇవ్వకపోయినా... దేశానికిసేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో భాజపా బలపడేలా చూస్తానన్న జితేందర్‌రెడ్డి.... డీకే అరుణ గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:రైతు సమస్యకు గంటల్లోనే పరిష్కారం