ETV Bharat / city

జూనియర్ వైద్యుల ఆందోళనకు జీవితరాజశేఖర్ మద్దతు

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఇందిరా పార్కు వద్ద జూనియర్ వైద్యుల చేపట్టిన మహాగర్జనకు సినీనటులు జీవిత రాజశేఖర్ సంపూర్ణ మద్దతు తెలిపారు.

author img

By

Published : Aug 8, 2019, 5:29 PM IST

జూనియర్ వైద్యుల ఆందోళనకు జీవితరాజశేఖర్ మద్దతు

కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంసీ బిల్లును సినీనటులు జీవిత, రాజశేఖర్ తప్పుబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద జూనియర్ వైద్యులు చేస్తున్న మహాగర్జనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎగ్జిట్‌ పరీక్ష పెట్టడం సరికాదన్నారు. బ్రిడ్జి కోర్స్‌ నిర్వహించి అర్హత లేని వారికి డాక్టర్​గా అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జనాభాను తగ్గించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు.

జూనియర్ వైద్యుల ఆందోళనకు జీవితరాజశేఖర్ మద్దతు

ఇవీ చూడండి:'శంషాబాద్​ విమానాశ్రయంలో హైఅలర్ట్​'

Intro:మహబూబ్ నగర్ - నారాయణపేట జిల్లాల సరిహద్దుల మధ్య నున్న కోయిల్ సాగర్ భారీ మధ్య తరహా జలాశయానికి కృష్ణా నది నీళ్లు జల సవ్వడి చేస్తూ చేరాయి . జూరాల నుంచి పర్దీపూర్ జలాశయం మీదుగా
వడివడిగా తీలేరు పంప్ హౌస్ నుంచి కోయిల్ సాగర్ జలాశయానికి కృష్ణవేణి పరవళ్లు తొక్కుతూ చేరుతోంది.

Body:మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల సరిహద్దు మండలాలకు సాగునీటిని అందించే కోయిల్ సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని ఆదు కుంటూ పాలమూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే కోయిల్ సాగర్ జలాశయం త్వరలోనే నిండుకుండను తల పించనుంది.
జూరాల ప్రధాన ఎడమ కాల్వల ద్వారా కోయిల్ సాగర్ లిఫ్టు పథకం ద్వారా ఉంద్యాల, తీలేరు సమీపంలో లో రెండు దశల్లో మోటార్లతో పంపింగ్ చేయడంతో పర్దీప్ పూర్ జలాశయం నిండుకుండలా మరి రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న కోయిల్ సాగర్ జలాశయానికి కృష్ణా నది నీళ్లు చేరుతున్నాయి. దీంతో జలాశయం సమీపంలో సందడి నెలకొంది స్థానిక రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి కృష్ణవేణికి పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

స్ట్రింగర్
ఎన్.శివ ప్రసాద్
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర

Conclusion:కృష్ణానది వడివడిగా కోయిల్ సాగర్ జలాశయానికి చేరుతుంది రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తమవుతోంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.