తిరుపతి శబరి ఎక్స్‌ప్రెస్‌లో మద్యం మత్తులో ఇద్దరు జవాన్లు అయ్యప్ప భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించి దాడికి దిగారు. శబరిమల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. తిరుపతి రైల్వే పోలీసులకు అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రైల్వే పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: 'ఈ అధ్యాపకురాలు మాకొద్దు'