జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. కొవిడ్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ సభ్యుడు డా.గంగాధర్ సైతం గృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా లక్షణాలు లేకపోతే ఇంట్లోనే చికిత్స అందించవచ్చని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొంది డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి యాదగిరిరెడ్డిని పరీక్షించిన వైద్యులు హోమ్ క్వారంటైన్‌కు తరలించారు.
ఇవీ చూడండి : ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఎంతంటే.?