ETV Bharat / city

కావేరి పిలుపు.. 3500 కి.మీ జగ్గీ వాసుదేవ్ బైక్ ర్యాలీ! - ర్యాలీ ఫర్ రివర్‌

మొక్కల పెంపకం ద్వారా వాన నీటిని సంరక్షించుకోవాలని...ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు. 12 ఏళ్లలో లక్ష్యాన్ని పూర్తి చేస్తామంటున్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్.

కావేరి పిలుపు..3500 కి.మీ జగ్గీ వాసుదేవ్ బైక్ ర్యాలీ!
author img

By

Published : Sep 8, 2019, 11:18 PM IST

కావేరి పిలుపు..3500 కి.మీ జగ్గీ వాసుదేవ్ బైక్ ర్యాలీ!

మొక్కల పెంపకం ద్వారా వాన నీటిని సంరక్షించుకోవాలని...ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపునిచ్చారు. ర్యాలీ ఫర్ రివర్‌ పేరుతో నదుల సంరక్షణ ఉద్యమం చేపట్టిన ఆయన... కావేరి నదీ పరివాహక ప్రాంతంలో 242 కోట్ల మొక్కలు నాటేందుకు నడుం బిగించారు. రైతులతో నదీ తీర ప్రాంతంలో ఉద్యాన పంటలను పండించే లక్ష్యంతో కావేరి పిలుపు పేరుతో ఈ ఉద్యమం చేపట్టారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు దీనికి రాయితీ కూడా ఇవ్వనున్నాయి. 12 ఏళ్లలో లక్ష్యాన్ని పూర్తిచేస్తామంటున్న సద్గురుతో ఈటీవీ-భారత్ ప్రతినిధి ముఖాముఖి.

సద్గురు జగ్గీ వాసుదేవ్ కార్యాచరణ

  1. కావేరి పిలుపు పేరిట నదీ పరిరక్షణ ఉద్యమం
  2. కావేరి నదీ తీరం వెంబడి బైక్‌ర్యాలీ
  3. 3500 కి.మీ. బైక్ ర్యాలీతో రైతుల్లో చైతన్యం
  4. వర్షాధార అటవీ ప్రాంతాల అభివృద్ధికి రివర్ ఫర్ ర్యాలీ ఉద్యమం
  5. కావేరి పరివాహక ప్రాంతంలో 242 కోట్ల మొక్కల పెంపకమే లక్ష్యం
  6. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం
  7. నదుల పక్కనే పండ్ల తోటల పెంపకం ద్వారా నీటి సంరక్షణ
  8. దేశంలో 16 కోట్ల హెక్టార్ల భూమిని పండ్ల తోటలుగా మార్చే కార్యాచరణ

ఇవీ చదవండి..నాన్న.. నన్నెందుకు ఇలా చేశావ్!

Intro:ap_ong_06_03_itikula_batteelu_no_vyaparam_pkg_02_3061002

రిపోర్టర్ రవి కృష్ణ ప్రసాద్ ఒంగోలు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.