ETV Bharat / city

job calender: నిరుద్యోగులకు శుభవార్త.. రేపే ఉద్యోగ క్యాలెండర్​ విడుదల - ap job calender news

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాఖల వారీగా ఖాళీల నివేదికను ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాగా రేపు(శుక్రవారం) సీఎం జగన్ ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయనున్నారు.

Jobs Calander
Jobs Calander
author img

By

Published : Jun 17, 2021, 11:03 PM IST

ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ శాఖలవారీగా ఖాళీల నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనుంది.

దీనికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్​ను శుక్రవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఆర్థికశాఖ ఆమోదంతో ఏపీపీఎస్సీ విడతలవారీగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఓ క్రమ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా క్యాలెండర్​ రూపొందించారు.

ఇదీ చదవండి: మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.