ETV Bharat / city

'ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఐటీ సంస్థల సహకారం'

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్‌ సంస్థల సహకారంతో నాలుగు తరగతి గదులు నిర్మించారు. విద్యార్థులకు షూస్, స్కూల్‌ బ్యాగ్‌లు అందించారు.

'ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఐటీ సంస్థల సహకారం'
author img

By

Published : Sep 12, 2019, 7:29 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు ఐటీ సంస్థలు ముందుకు రావలని టీఎస్‌ఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ నానక్‌రామ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో... రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ఎమ్మార్ సంస్థ, నోవటల్ హోటల్, సీఎస్ఆర్ సహకారంతో నాలుగు తరగతి గదులు నిర్మించారు. విద్యార్థులకు షూస్, బ్యాగ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలతో అలరించారు.

'ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఐటీ సంస్థల సహకారం'

ఇదీ చూడండి: ప్లాస్టిక్​పై యుద్ధం: రైల్వేస్టేషన్లలో వాటర్​ బాటిల్​ క్రషర్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.