amaravathi farmers: ఉన్న భూమిని రాజధానికి ఇచ్చేశారు. పరిహారంగా వచ్చిన ప్లాట్ ఎక్కడుందో తెలియదు. దాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం చెప్పదు. మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. రకరకాల వివాదాలున్నా.. వాటినీ పరిష్కరించడం లేదు. ఒకసారి ప్లాట్లు చూసుకుందామని వెళ్తే ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. ఏపీలోని అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద ప్రస్తుత పరిస్థితి, రైతుల అభ్యంతరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు.
ఇదీ చదవండి:
CM JAGAN Huzurnagar Case: 'ఈనెల 31లోగా జగన్కు సమన్లు అందించండి'