ETV Bharat / city

బీఆర్కే భవన్​లో జాతీయ జెండా ఎగరేసిన సీఎస్​ - independence day celebrations 2020

రాష్ట్ర సచివాలయం బీఆర్కే భవన్​లో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎస్​ సోమేశ్​కుమార్​ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.

బీఆర్కే భవన్​లో జాతీయ జెండా ఎగరేసిన సీఎస్​

author img

By

Published : Aug 15, 2020, 12:33 PM IST

బీఆర్కే భవన్​లో జాతీయ జెండా ఎగరేసిన సీఎస్​

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సచివాలయం బీఆర్కే భవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండాను ఎగురవేశారు. వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్​ దృష్ట్యా పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.

ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.