ETV Bharat / city

తెలంగాణలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

author img

By

Published : Sep 6, 2020, 9:26 AM IST

రాష్ట్రంలో సోమవారం.. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం.. పగలు అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిసినట్లు పేర్కొంది.

telangana rain news
రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, గాలుల వలయం ప్రభావంతో ఆదివారం మోస్తరుగా, సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2.5 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని, ఈ కారణంగా గాలిలో తేమ తగ్గి, ఉక్కపోత వాతావరణం ఏర్పడిందని వెల్లడించారు. శనివారం పగలు అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి.

ఇవీచూడండి: ఇక్కడ అన్నింటికీ సిద్ధంగా ఉండాలి: పాయల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.