ETV Bharat / city

'దావత్ ఏ జష్న్​'లో హైదరాబాదీ నవాబ్స్ ఫుడ్​ - telangana news

లాక్‌డౌన్‌ తర్వాత భాగ్యనగర భోజన ప్రియుల కోసం రెస్టారెంట్లు సరికొత్త రుచులతో స్వాగతం పలుకుతున్నాయి. ఫాస్ట్‌పుడ్‌కు అలవాటు పడిన నగరవాసులకు అచ్చం హైదరాబాదీ నవాబ్స్‌ పుడ్‌ను అందించేందుకు.. దావత్‌ ఏ జష్న్‌ పేరుతో హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ఓరీస్‌ సాహిబ్స్‌ రెస్టారెంట్‌ ఆహారోత్సవం ఏర్పాటు చేసింది.

hyderabadi-nawabs-food-in-dawat-e-jashn-at-ohris-sahibs-restaurant-in-hyderabad
'దావత్ ఏ జష్న్​'లో హైదరాబాదీ నవాబ్స్ ఫుడ్​
author img

By

Published : Feb 26, 2021, 8:43 AM IST

నిజామీ రుచుల నుంచి తయారు చేసిన వంటకాలను అందించేందుకు దావత్ ఏ జష్న్ పేరుతో గచ్చిబౌలిలోని ఓరీస్ సాహిబ్స్ రెస్టారెంట్ ఆహారోత్సవం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. దమ్ కా బిర్యానీ, మటన్ పాయ, ధమ్ హై ముర్గ్, శాన్ దార్ ముర్గ్, లాల్ మాగ్, హలీమ్ వంటకాలను బార్బీక్యూ తరహాలో అందిస్తున్నట్లు రెస్టారెంట్‌ నిర్వాహకులు తెలిపారు.

'దావత్ ఏ జష్న్​'లో హైదరాబాదీ నవాబ్స్ ఫుడ్​

స్ట్రీట్ ఫుడ్‌లో భాగంగా రకరకాల పానీపూరీలు, చాట్స్‌తోపాటు పాన్ ఐస్ క్రీమ్, గుంటూరు మిర్చి ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్ వెరైటీలు నోరూరిస్తున్నాయి. ఈ ఆహారోత్సవం 10 రోజులపాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఫాస్ట్‌పుడ్‌కు అలవాటు పడిన నగరవాసులకు అచ్చం హైదరాబాదీ నవాబ్స్‌ పుడ్‌ను అందించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.