ETV Bharat / city

రాయదుర్గం మెట్రోస్టేషన్‌ను పరిశీలించిన మెట్రో ఎండీ - రాయదుర్గం మెట్రోస్టేషన్‌

రాయదుర్గం మెట్రోస్టేషన్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 29న రాయదుర్గం మెట్రోస్టేషన్‌ ప్రారంభం కానుంది.

raidurg metro station
author img

By

Published : Nov 22, 2019, 10:00 PM IST

హైటెక్ సిటీ - రాయదుర్గం మెట్రో రైల్ స్ట్రెచ్ పనులను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 29న ఈ కారిడార్​ను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్​ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు ఇంజినీర్లు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ కారిడార్​లో కొద్దిరోజుల క్రితమే ట్రాయల్ రన్స్ పూర్తయ్యాయి.

ఈ నెల 27, 28 తేదీలో మెట్రో రైలు భద్రత ఉన్నతాధికారులు ఈ కారిడార్​ను మరోసారి పరిశీలించనున్నారు. కిలో మీటరున్నర ఉన్న ఈ కారిడార్ ప్రారంభమైతే ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రోకు కూడా మరో 40 వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: జంట నగరాల్లో మెట్రోకు పెరిగిన ఆదరణ

TG_HYD_65_22_Metro_Inspection_Av_3182301 నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ Reporter: Kartheek () హైటెక్ సిటీ - రాయదుర్గం మెట్రో రైల్ స్ట్రెచ్ పనులను మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 29న ఈ మూడో కారిడార్ ను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు ఇంజినీర్లు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ కారిడార్ లో గత కొద్దిరోజుల క్రితమే ట్రాయల్ రన్స్ కూడా పూర్తయ్యాయి. మరో సారి ఈ నెల 27, 28 తేదీ మెట్రో రైలు భద్రత ఉన్నతాధికారులు ఈ కారిడార్ లో పరిశీలించనున్నారు. కిలో మీటరున్నర ఉన్న ఈ కారిడార్ ప్రారంభమైతే చాలామంది ఐటీ ఉద్యోగుల కు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో ఇటూ మెట్రోకు కూడా మరో 40 వేల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎండ్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.