హైదరాబాద్ కలెక్టరేట్లో కరోనా కలకలం కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఐదు రోజుల నుంచి కార్యాలయానికి రావడం లేదు. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుంటున్నారు.
కార్యాలయంలో పని చేసే ఇద్దరు అధికారులతో సహా 10మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. దీంతో కార్యాలయాన్ని శానిటైజ్ చేశారు.