ETV Bharat / city

విశాఖలో మరో కలకలం - విశాఖలో మరో కలకలం

విశాఖలో మరో కలకలం
విశాఖలో మరో కలకలం
author img

By

Published : May 21, 2020, 4:19 PM IST

Updated : May 21, 2020, 4:41 PM IST

16:19 May 21

విశాఖలో మరో కలకలం

విశాఖలో మరో కలకలం

విశాఖలో హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో తెల్లటి పొగలు కాసేపు కలకలం రేపాయి. ప్లాంట్​లోని సీడీయూ-3ని ఇవాళ తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అది తెరిచే సమయంలో ఒక్కసారిగా తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు  భయాందోళనకు గురయ్యారు. అయితే దీనిని వెంటనే నియంత్రించామని హెచ్​పీసీఎల్ అధికారులు తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందన్నారు. 

పొగ భారీగా రావడం చూసి పక్కనే ఉన్న ఎన్​ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. కొద్దిసేపు అనంతరం పొగలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Last Updated : May 21, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.