ETV Bharat / city

income by liquor in telangana :పెరుగుతున్న లిక్కర్ వ్యాపారులు.. దరఖాస్తుల ద్వారా భారీ రాబడి - wine shop license

మద్యం దుకాణాల కేటాయింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ లాటరీ నిర్వహించనున్నారు. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం మొత్తం 67 వేల 89 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు 2లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వానికి ఏకంగా 1356కోట్ల 98 లక్షల ఆదాయం(income by liquor in telangana) వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

income by liquor in telangana
income by liquor in telangana
author img

By

Published : Nov 20, 2021, 12:49 PM IST

తెలంగాణ రాష్ట్రంలో నూతన విధానంలో మద్యం అమ్మకాలతో సంబంధం లేకుండానే 67,849 దరఖాస్తుల(income by liquor in telangana) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,356.98 కోట్లు ఆయాచిత రాబడి వచ్చింది. గత ఏడాది 48,784 దరఖాస్తుల ద్వారా రూ.975.68 కోట్లు రాబడి రాగా ఈ ఏడాది మద్యం దుకాణాల సంఖ్య పెరిగినప్పటికీ అధికారులు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు(income by liquor in telangana) రాకపోవడంతో రాబడి తగ్గింది. ఇవాళ లైసెన్సుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం అవుతాయి.

తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాల(income by liquor in telangana) ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించగా 67,849 వచ్చాయి. ప్రతి దరఖాస్తుకు రెండు లక్షలు లెక్కన నాన్ రిఫండబుల్ మొత్తం దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉండడంతో తద్వారా రూ.1,356.98కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. మద్యం విక్రయాలకు సంబంధం లేకుండానే దరఖాస్తుల ద్వారా ఆయాచిత రాబడి ప్రభుత్వానికి చేకూరింది.

2019-21 సంవత్సరాలకు 2,216 దుకాణాల ఏర్పాటుకు 48,784 దరఖాస్తులు రావడంతో తద్వారా.. రూ.975.68 కోట్లు ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం పోటీ పెరిగిపోతోంది. అదే స్థాయిలో రాబడి కూడా పెరుగుతోంది. 2015-17లో మద్యం దుకాణాల ఏర్పాటుకు 30,990 ధరఖాస్తులు వచ్చి ఒక్కో దరఖాస్తున(income by liquor in telangana)కు రూ.50వేలు లెక్కన కేవలం రూ.155 కోట్లు రాబడి వచ్చింది. 2017-19లో 41,119 దరఖాస్తులు రాగా.. దరఖాస్తు రుసుంను లక్షకు పెంచడంతో రూ.411.19 కోట్లు వచ్చింది.

మద్యం దుకాణాలు దక్కించుకోడానికి పోటీ పడుతున్న లిక్కర్‌ వ్యాపారులు కూడా ఏటికేడు పెరుగుతున్నారు. 2015-17లో ఒక్కో దుకాణానికి 14 దరఖాస్తులు(income by liquor in telangana) రాగా, 2017-19లో ఒక్కో దుకాణానికి 19 దరఖాస్తులు వచ్చాయి. 2019-21లో ఒక్కో దుకాణానికి 22 దరఖాస్తులు రాగా తాజాగా 26 వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది.

అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 122 మద్యం దుకాణాలకు ఏకంగా రెండువేల దరఖాస్తులు రావడంతో ఒక్కో మద్యం దుకాణానికి 51 దరఖాస్తులు అందాయి. ఇదే ఖమ్మం జిల్లా లో 2019- 21 ఎక్సైజ్ విధానంలో ఒక్కో మద్యం దుకాణానికి 48 దరఖాస్తులు(income by liquor in telangana) వచ్చాయి.

రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలను.. ఇవాళ దరఖాస్తుదారుల(income by liquor in telangana)కు కేటాయించనున్నారు. మద్యం దుకాణాల లైసైన్సుల్లో(wine shop license) ప్రభుత్వం ఈసారి రిజర్వేషన్లు అమలు చేసింది. ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్లకు 393 దుకాణాలు కేటాయించింది. మిగతా 1,834 దుకాణాలు ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం మొత్తం 67 వేల 89 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు 2లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వానికి ఏకంగా 1356కోట్ల 98 లక్షల ఆదాయం వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు సంబంధించి ఆబ్కారీశాఖ విచారణ చేపట్టింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాల లైసెన్సులు ఇవాళ కేటాయించనున్నారు. కొత్త లైసెన్సులు(wine shop license) పొందిన వారు.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.