సాగు చట్టాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, న్యాయవాద దంపతుల హత్య, పెట్రోల్ ధరల పెంపు అంశాలు సభలో చర్చించేలా డిమాండ్ చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. సభను కనీసం 30 రోజులు నిర్వహించాలని సూచించినట్లు చెప్పారు. సంఖ్యా బలం ఉందని సంప్రదాయలు పాటించకపోవడం సరికాదన్నారు. కొవిడ్ ప్రభావం అంతగా లేకున్నా సమావేశాలను కుదించడం సరికాదంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇవీచూడండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు