సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గత ఇరవై రెండు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ సూపర్వైజర్గా పనిచేసిన సహదేవ్ నేడు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సహదేవ్‌ను కంటోన్మెంట్ బోర్ట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల మహేందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం నర్సింహ్ములు సన్మానించారు.
గత ఇరవై రెండు సంవత్సరాలుగా బోర్డులో పని చేస్తూ ప్రజలకు సేవ చేయటం జరిగిందని... నిబద్ధతతో పనిచేయడం జరిగిందని అన్నారు.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ