ETV Bharat / city

హిమాలయన్​ కంపెనీ ఉద్యోగుల ధర్నా... - ఉద్యోగుల ధర్నా

హిమాలయన్​ డ్రగ్​ కంపెనీకి చెందిన ఉద్యోగులు హైదరాబాద్​లోని రసూల్​పూరలో ఆందోళన చేపట్టారు. అమ్మకాల పేరిట తమను యాజమాన్యం వేధిస్తోందని ఆరోపించారు. సంస్థ నష్టాల్లో ఉందంటూ.. వైదొలగాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నట్లు వారు వాపోయారు.

హిమాలయన్​ కంపెనీ ఉద్యోగుల ధర్నా...
author img

By

Published : Oct 16, 2019, 10:26 PM IST

ప్రముఖ సంస్థ హిమాలయ డ్రగ్ కంపెనీ ఉద్యోగులను అమ్మకాల పేరిట వేధిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు. సంస్థ నష్టాల్లో ఉందని.. తమపై రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు వారు తెలిపారు. రసూల్​పూరలో ఐక్య గ్రూప్ ఏజెన్సీ ఎదుట హిమాలయ డ్రగ్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హిమాలయ సంస్థ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన సంస్థ కాబట్టే తాము ఉద్యోగులుగా చేరినట్లు తెలిపారు. ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకి సంస్థ నష్టాల్లో ఉందని చెప్పడం వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వారు వాపోతున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్​లో అమ్మకాల విషయంలో ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తున్నట్లు వారు వాపోయారు. ఉద్యోగులను యాజమాన్యం మభ్యపెడుతోందని.. దేశ వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులు ఉన్నట్లు అందులో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది ఉద్యోగులుగా పని చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

హిమాలయన్​ కంపెనీ ఉద్యోగుల ధర్నా...

ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె, కోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

Intro:సికింద్రాబాద్ యాంకర్ .హిమాలయ డ్రగ్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులను యాజమాన్యం అమ్మకాల పేరిట వేధిస్తోందని ఉద్యోగులు ఆరోపించారు..
సంస్థ నష్టాల్లో ఉందని సంస్థ నుండి వైదొలగాలని ఉద్యోగుల పై ఒత్తిడి తేస్తున్నట్లు వారు తెలిపారు..
రసూల్పుర వద్ద ఐక్య గ్రూప్ ఏజెన్సీ ఎదుట హిమాలయ డ్రగ్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిమాలయ సంస్థ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన సంస్థ కాబట్టే తను ఉద్యోగులుగా చేరినట్లు తెలిపారు..ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకి సంస్థ నష్టాల్లో ఉందని చెప్పడం వల్ల తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వారు వాపోతున్నారు..నూతనంగా ఏర్పాటుచేసిన డివిజన్లో అమ్మకాల విషయంలో ఉద్యోగులపై ఒత్తిడికి గురి చేస్తున్నట్లు వారు వెల్లడించారు..ఉద్యోగులను యాజమాన్యం మధ్య పెడుతోందని దేశ వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగులు ఉన్నట్లు అందులో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది ఉద్యోగులుగా పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.తమను ఉద్యోగంలోకి తీసుకొని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నా అందుకు ఆరు నెలల జీతభత్యాలను చెల్లించాలని లేనిపక్షంలో డివిజన్ ను మూసి వేయకుండా పాతఉద్యోగులను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ..బైక్ విద్యాసాగర్ ఉద్యోగి... రాజేష్ ఉద్యోగిBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.