జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా... హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ భార్య బండారు వసంత, కూతురు విజయలక్ష్మి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్ డివిజన్ జీవీ హైస్కూల్లోని 10వ బూత్‌లో ఓటేశారు.
ఇదీ చూడండి: ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!